సౌదీ అరేబియా అత్యాధునిక ఆయుధాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు కలిగి ఉన్నప్పటికీ, హౌతీ తిరుగుబాటుదారుల దాడులను అడ్డుకోవడంలో ఇబ్బంది పడుతోంది. 2025లో తన జీడీపీలో 6.5 శాతాన్ని రక్షణ రంగానికి కేటాయించిన సౌదీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసింది. అయినా, దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాలకు నిరంతరం రక్షణ కల్పించడం సౌదీకి పెద్ద సవాలుగా మారింది.
సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థకు హౌతీల సవాళ్లు
Archive image of Saudi Arabia: Pfly / Wikimedia Commons (Public domain)
