హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్వెంటిన్ టరంటీనోకు రూ.1,250 కోట్ల ఆస్తి ఉన్నా, తన తల్లికి ఒక్క పైసా ఇవ్వలేదు. చిన్నతనంలో కథలు రాస్తున్నందుకు తల్లి తిట్టడంతో తీవ్రంగా బాధపడ్డారని తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఆమెకు ఇల్లు, కారు కొనివ్వనని 12 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నట్లు ఆయన ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.