ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా మాట్లాడుతూ, బంగ్లాదేశ్ జెన్-జెడ్ ఉద్యమమే భారత్లోని యువత ఆందోళనలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సోషలిస్ట్ స్టూడెంట్ ఫ్రంట్ ఆరవ జాతీయ మహాసభ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు సరిహద్దులు దాటి ఇతర దేశాలకు దిశానిర్దేశం చేస్తున్నాయని ఆమె అన్నారు.
బంగ్లాదేశ్ జెన్-జెడ్ ఉద్యమే స్ఫూర్తి: నేహా బోరా కీలక వ్యాఖ్యలు
Archive image of Neha Bora: Hindustan Samachar on YouTube / Wikimedia Commons (CC BY 4.0)
