ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ రెండో రోజు ముగిసేసరికి 275/9 స్కోరు చేసింది. రాహుల్ రాధేశ్ 72, హిమతేజ 46 రన్స్ చేశారు. ధర్మేంద్రసిన్హ్‌ జడేజా 5 వికెట్లు తీశాడు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది.