హైదరాబాద్‌కు చెందిన రేసర్ జీత్ జబాఖ్ ఎఫ్‌ఐఏ ఆసియా-పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ ఓవరాల్ టైటిల్ గెలుచుకున్నాడు. 38 ఏళ్ల టోర్నీ చరిత్రలో టూ-వీల్ డ్రైవ్ కారులో ఈ ఘనత సాధించిన తొలి రేసర్‌గా నిలిచాడు. మూసా షెరీఫ్‌తో కలిసి ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా రికార్డు సృష్టించాడు.
ఆసియా-పసిఫిక్ ర్యాలీ ఓవరాల్ ఛాంపియన్‌గా జీత్ జబాఖ్
Hyderabad

Source: Namasthe Telangana — Hyderabad



