విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సీడాప్ కలిసి గ్రామీణ కౌశల్య యోజన‑2.0 పై దక్షిణాది రాష్ట్రాల కార్యశాల నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొని, నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ అంశాలపై చర్చించారు.
నైపుణ్య శిక్షణతో గ్రామీణ యువతకు ఉపాధి
Image from the Wikipedia article "Central Government Health Scheme": Swapnil1101 / Wikimedia Commons (Public domain)
