రామాయణ పార్ట్ 1 చిత్రానికి దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తున్నాయి. టికెట్ ధరలు పెంచకపోవడంతో బి, సి సెంటర్లలోనూ ఆక్యుపెన్సీలు బాగున్నాయి. రన్బీర్ కపూర్ రాముడి పాత్రలో ఆకట్టుకోగా, రాజమౌళి తమ తదుపరి చిత్రంలో మహేష్ బాబును వారణాసి ఎపిసోడ్ లో రాముడిగా చూపించనున్నారని సమాచారం.