విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. రంగా తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకమారి గెలిచారు. ఆ తర్వాత రాధాకృష్ణ 2004లో గెలిచి, 2009లో ప్రజారాజ్యంలో చేరి అసెంబ్లీకి వెళ్లలేదు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరారు. కాపు సామాజిక వర్గం, రంగా మిత్రమండలి మద్దతు ఆయనకు కలిసివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయవాడలో వంగవీటి కుటుంబానికి మళ్లీ పూర్వ వైభవం రానుందా?
Archive image of Radha Krishna: Kridha20 / Wikimedia Commons (CC BY-SA 4.0)
