రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'ధర్మాన్' చిత్రంలో రామ్ పోతినేని నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది రామ్‌కు తొలి స్ట్రెయిట్ తమిళ సినిమా. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.