తనను చంపినా, హింసించినా డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడం తన బాధ్యత అని మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. భారత్‌లో తనకు ఆశ్రయం ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1975 నాటి ఘటనల సమయంలో కూడా ఇందిరాగాంధీ తనకు ఆశ్రయమిచ్చారని గుర్తుచేసుకున్నారు.