జేలర్ 2 విజయం తర్వాత అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీకాంత్ 'ధర్మన్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందని, 2027 వేసవిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంపై నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ థియరీ



