తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికలను ఎప్పుడూ ఇష్టపడలేదు. 2001లో మాత్రమే ఆయన స్థానిక ఎన్నికలు పెట్టారు. అప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరం జడ్పీటీసీ ఎన్నికలో ముక్తాపురం రామకృష్ణారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుని, కాంగ్రెస్‌కు గట్టి ఝలక్ తగిలింది. చివరికి బొటాబోటీ సీట్ల మెజారిటీతో జడ్పీ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం గెలుచుకుంది.
చంద్రబాబు స్థానిక ఎన్నికలను ఇష్టపడరు

Image related to Chandrababu Naidu: Hemshah171095 / Openverse (BY-SA); not a photo of the reported event
