పిల్లల్లో క్యాన్సర్ లక్షణాలను తల్లిదండ్రులు తొలిదశలో గుర్తించలేకపోతున్నారు. అలసట, ఆయాసం, చర్మంపై గాయాల మచ్చలు కనిపించినా చాలామంది పెద్దగా పట్టించుకోరు. క్యాన్సర్ను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. ఏయే లక్షణాలను గమనించాలో తెలుసుకోవడం అవసరం.