జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకొని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యక్రమం భాగంగా నిన్న సాయంత్రం జిల్లా స్థాయి పోషణ మేళా, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు కూడా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణ
விளக்கப்படம்సంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24
