కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ సినిమా ‘ప్రేమద ఊరల్లీ’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. నటులు, డబ్బింగ్ హక్కుల ఆదరణ లేకున్నా మౌత్ టాక్‌తో 27 రోజుల్లోనే రూ.100 కోట్లు దాటింది. అయితే తెలుగులో డబ్ చేసిన 'ప్రేమనే ఊరిలో' చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు.