ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం 'దేవి' అనే AI అవతార్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త AI అవతార్ ద్వారా ప్రవాసులకు కాన్సులర్‌ సేవలు, పాస్‌పోర్టులు, వీసాలు, OCI సేవలు వేగంగా అందుతాయి. అలాగే సంస్కృతి, వ్యాపారం, పెట్టుబడులు, స్కాలర్‌షిప్‌లపై సమాచారం కూడా అందిస్తుంది.