కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కరువు భత్యం పెంపు కోసం వేచి చూడాల్సి వస్తోంది. జూలై నుంచి అమల్లోకి రావలసిన డీఏ పెంపుపై ఇంకా ప్రకటన రాలేదు. దీపావళికి డీఏను 3% పెంచితే, అది 60 శాతం నుంచి 63 శాతానికి చేరుతుంది.