అక్టోబర్ నెల ప్రమోషన్లో రెనాల్ట్ కొత్త డస్టర్, కైగర్, ట్రైబర్ మోడళ్లపై గరిష్టంగా రూ.2.05 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. డస్టర్‌కు రూ.50,000 క్యాష్ డిస్కౌంట్, 4.99% వడ్డీ ఫైనాన్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.