ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అక్టోబర్ 22 న విలీనం చేయబోతున్నాయి. కొత్త సంస్థ నికర విలువ 3.5 ట్రిలియన్ డాలర్లు, మస్క్ సంపద 110 బిలియన్ డాలర్లు పెరుగుతుంది. సంస్థలు చిప్ సెట్లు, ఏఐ, రాకెట్లు, డాటా సెంటర్లు, శాటిలైట్ కార్యకలాపాలు చేస్తున్నాయి.