కొన్ని నెలలుగా బంగారం ధరలు పడిపోతున్నాయి, గత నెలలో 5% పైగా తగ్గాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, డిమాండ్ తక్కువగా ఉండడం కారణంగా ధరలు దిగుతున్నాయి. కానీ దీపావళి, పెళ్లిళ్ల సీజన్ వచ్చి ధరలు పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉన్నాయి.