కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్లపై ర్యాగింగ్ చేసినందుకు 14 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ఎన్ఎమ్‌సీ యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు అందడంతో ప్రిన్సిపాల్ వాల్యా, అధికారులు అంతర్గత విచారణ జరిపారు. ఆరోపణల తీవ్రతను బట్టి నలుగురిని ఆరు నెలలు, పది మందిని నాలుగు నెలలు సస్పెండ్ చేశారు.
కామారెడ్డి మెడికల్ కాలేజీలో 14 మంది విద్యార్థుల సస్పెన్షన్
Kamareddy

Source: Namasthe Telangana — Kamareddy
