తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర కంటే మిల్లర్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. క్వింటాల్కు కనీసం 500 రూపాయల వరకు అదనంగా ఇస్తున్నారు. దీనివల్ల రైతులకు లాభం చేకూరుతోంది. గత 5 నెలల్లోనే బియ్యం బస్తా ధర 700 రూపాయలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరల పెరుగుదల
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24

