ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, అమెరికాలోని పేదల ఆదాయం భారత్లోని ధనికుల ఆదాయం కంటే చాలా ఎక్కువ. నెలకు లక్ష రూపాయలు సంపాదించే వారిని భారత్లో ధనవంతులుగా పరిగణిస్తారు. అమెరికాలోని పేదవాడి రోజువారీ ఆదాయం 25 డాలర్లు కాగా, భారత్లోని ధనవంతుల ఆదాయం 10 డాలర్లు మాత్రమే. కెనడాలో 31, జర్మనీ, ఆస్ట్రేలియాలో 28, ఫ్రాన్స్, బ్రిటన్లలో 26 డాలర్లుగా పేదల ఆదాయం ఉంది.
అమెరికాలోని పేదల ఆదాయం భారత్లోని ధనికుల ఆదాయం కంటే ఎక్కువా?
Archive image of World Bank Group: ajay_suresh / Wikimedia Commons (CC BY 2.0)
