ఫ్రాన్స్లోని సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్లపై హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. సాధారణంగా రాత్రిపూట మంచు కరగడానికి ఫ్రీజర్లు కొద్దిసేపు వేడెక్కుతాయి. కానీ హ్యాకర్లు వాటి ఉష్ణోగ్రతను మరింత పెంచి అలాగే ఉంచారు. దీనివల్ల లక్షల యూరోల నష్టం వాటిల్లింది.
ఫ్రాన్స్: సూపర్ మార్కెట్ ఫ్రీజర్లపై సైబర్ దాడులు, లక్షల యూరోల నష్టం
चित्रणసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24