రెస్టారెంట్లలో బిల్లు చెల్లించడానికి వెయిటర్లతో మాట్లాడకుండా బార్ కోడ్ స్కాన్ చేస్తున్నారు. దారి తెలియకపోతే ఇతరులను అడగకుండా జీపీఎస్ చూసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల మనం ఇతరులతో మాట్లాడుకోవడం బాగా తగ్గిపోయిందని తెలుస్తోంది.
స్మార్ట్ఫోన్ల వల్ల మనం మాట్లాడుకోవడం తగ్గిపోతోందా?
चित्रणసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24