వెరికోస్ వెయిన్స్ సమస్యను చాలామంది కేవలం సౌందర్యానికి సంబంధించినదిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే సిరల్లో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కాళ్ల వాపు, తీవ్రమైన నొప్పి వస్తాయి. అలాగే చర్మం రంగు మారడం, మానని పుండ్లు వంటి అనేక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వెరికోస్ వెయిన్స్పై నిర్లక్ష్యం తగదు: కాళ్లలో నరాల వాపుపై నిపుణుల హెచ్చరిక
Illustration
