ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కొటియా సరిహద్దు వివాదం స్థానిక సంస్థల ఎన్నికలతో మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. కోరాపుట్ జిల్లా పరిధిలోని 28 గ్రామాల్లో 21 గ్రామాలపై ఏపీ హక్కులు కోరుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం నడుస్తోంది.
ఏపీ-ఒడిశా మధ్య కొటియా సరిహద్దు వివాదం
Illustration
