తెలంగాణలో 2026-27 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యేలా విద్యామండలి ప్రతిపాదనలు పంపింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపునకు నవంబర్ 9 చివరి తేదీ.
తెలంగాణ ఇంటర్ పరీక్షల ప్రతిపాదిత షెడ్యూల్ విడుదల




