ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2,721 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 11 నుండి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 20, 2026 నుండి జనవరి 13, 2027 వరకు పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 14 నుండి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.