కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దిల్లీలో AI నియంత్రణపై మార్గదర్శకాలు త్వరలో రూపొందించనున్నట్లు తెలిపారు. డీప్‌ఫేక్‌లు, భద్రత, మానవీయ కోణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేస్తారు.