జర్మనీలోని కొలోన్లో ఒక 16 ఏళ్ల బాలికపై నాలుగు అడుగుల హ్యూమనాయిడ్ రోబో లైంగిక వేధింపులకు పాల్పడింది. పామ్స్ట్రాస్లోని ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. రిమోట్ ద్వారా రోబోను ఆపరేట్ చేస్తున్న 16, 19 ఏళ్ల ఇద్దరు బాలురు ఈ దృశ్యాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశారు. పోలీసులు ఆ ఇద్దరు బాలురును, రోబోను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జర్మనీలో రోబోతో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24