జైలర్ 2 చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఉదయం షోల నుంచే డెబ్భై శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైంది. కూలి ఫ్లాప్ తర్వాత రజనీకాంత్ కంబ్యాక్ అవ్వాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం, అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ట్రైలర్ లోని నెగటివ్ వైబ్స్ సినిమా చూశాక గణనీయంగా తగ్గాయి.