ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్లతో కెరీర్ ప్రారంభించిన కృతి శెట్టి, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి చిత్రాలతో వరుస పరాజయాలు చవిచూశారు. తమిళంలో ఆమె నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ, ఆమెకు బాలీవుడ్లో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. రోహిత్ శెట్టి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన విధి ఘోడ్గావ్కర్ దర్శకత్వం వహించే సినిమాకు కృతి లీడ్ రోల్ పోషిస్తున్నారు.
వరుస ఫ్లాపుల తర్వాత కూడా కృతి శెట్టికి క్రేజీ ఛాన్సులు
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24