జపాన్‌లోని నగోయాలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తొలి రోజున 11 మెడల్స్ సాధించారు. వీటిలో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఆరు మెడల్స్, షూటింగ్, జూడోలో రెండు మెడల్స్, స్విమ్మింగ్‌లో కూడా మెడల్‌తో నాలుగో స్థానంలో నిలిచారు.