జైలర్-2 సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. దీని తర్వాత 'ఆదర్శ కుటుంబం' సినిమా విడుదల కావాల్సి ఉంది. నిర్మాతల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈసారి ఆదర్శ కుటుంబం సినిమా థియేటర్లలోకి వచ్చే ముందు కచ్చితంగా ఒక ట్రయిలర్ రిలీజ్ అవుతుందని నాగవంశీ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.