జబర్దస్త్ కమెడియన్ బాబు డేగల 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో కామెడీ, ఎమోషన్స్ బాగా పేలాయి. నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్‌తో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.