ఇండియన్ రైల్వే శాఖ సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా పబ్లిక్ న్యూ‌సెన్స్ నియంత్రణకు కొత్త నియమాలు ప్రకటించింది. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పాటలు, వీడియోలు వినితే రూ.5,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష. రైలు నుండి దింపే అవకాశం కూడా ఉంది.