ముంబై, 19 అక్టోబర్: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌టీఎస్‌ఈ ఇండియా ఈక్విటీ ఈటీఎఫ్‌ను నమోదు చేసింది. వేడుకలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎండీ, సీఈవో నవనీత్ మునాట్, ఎఫ్‌టీఎస్‌ఈ రస్సెల్ ఆసియా అధిపతి నికో బౌలే, ఎన్‌ఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిశ్‌కుమార్ చౌహాన్ హాజరయ్యారు. ఈ ఓపెన్-ఎండెడ్ స్కీమ్‌ ఎఫ్‌టీఎస్‌ఈ ఇండియా ఈక్విటీ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది.