రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో మెయిన్ ఎలిమెంట్ అద్భుతరసం. అక్కడున్నది మామూలు సూపర్మార్కెట్ సూపర్వైజర్ కాదు, టైగర్ ముత్తువేల్ పాండ్యన్ అని ప్రేక్షకులకి తెలుసు. కానీ సినిమాలో వున్న చిన్న రౌడీ మూర్తి గ్యాంగ్కి ఈ విషయం తెలియదు.
జైలర్ 2 రివ్యూ: రజినీకాంత్ సినిమా ఎలా ఉంది?
Archive image of Rajinikanth: Dani Charles Silverscreen Media Inc. (https://silverscreen.in) / Wikimedia Commons (CC BY-SA 3.0)
