మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం 'కాకా'లో హీరోయిన్ లేదు. ఈ విషయాన్ని చిత్ర రచయిత కోన వెంకట్ ధ్రువీకరించారు. ఈ సినిమా పూర్తిగా తండ్రి-కూతురు ఎమోషన్ నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో చిరు కూతురి పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. కమర్షియల్ డైరెక్టర్ బాబీ కొల్లి ఈ కథను అనుసరిస్తూ ఎలాంటి రొమాన్స్, డ్యూయెట్లు లేకుండా తీస్తున్నారు.
చిరు కొత్త సినిమాల్లో హీరోయిన్లు, రొమాన్స్ ఉండవు: కోన వెంకట్
Archive image of Chiranjeevi: Bollywood Hungama / Wikimedia Commons (CC BY 3.0)
