హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్‌లో మ్యాగీ విక్రయించే వ్యాపారి ఆఫ్ సీజన్‌లోనూ రోజుకు రూ.15 వేల వరకు టర్నోవర్ సాధిస్తున్నారు. రోజుకు 70 ప్లేట్ల మ్యాగీ, 200 కప్పుల టీ విక్రయిస్తున్నట్లు తెలిపారు. కంటెంట్ క్రియేటర్ హర్ష్ చౌహాన్ షేర్ చేసిన వీడియో ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.