హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరిస్తున్నట్లు క్వాలీజిల్ తెలిపింది. రాబోయే రెండేళ్లలో ఏఐ, క్లౌడ్, డేటా ఇంజినీరింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్లపై దృష్టి పెట్టి 600 మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్ సునీల్ వెల్లడించారు.
హైదరాబాద్లో క్వాలీజిల్ విస్తరణ.. 600 మందికి ఉద్యోగాలు

Source: Namasthe Telangana — Business



