భారత సుప్రీంకోర్టు 2001 తీర్పుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనం తప్పనిసరి అయింది. ప్రస్తుతం పీఎం పోషణ్ పేరుతో అమలు అవుతున్న ఈ పథకం ద్వారా 10.9 లక్షల బడుల్లో 10.32 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 2021-26 కాలానికి కేంద్రం రూ.54,061 కోట్లు కేటాయించింది.
పీఎం పోషణ్ ద్వారా 10 కోట్ల మందికిపైగా పిల్లలకు ఉచిత భోజనం




