శ్రీకృష్ణదేవరాయల భార్య మహారాణి వజ్రాల హారం రాజభవనంలో మాయమైంది. పరిచారిక, కాపలా సైనికుడు, స్వర్ణకారుడిపై అనుమానం వచ్చింది. విచారణలో ముగ్గురూ తమకేమీ తెలియదని చెప్పడంతో తెనాలి రామకృష్ణుడు రంగంలోకి దిగాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మూడు మట్టి కుండలతో తన విచారణను ప్రారంభించాడు.