దీపావళి పండుగ సందర్భంగా పెసర గారెల తయారీ విధానాన్ని అందించారు. రెండు కప్పుల పెసలను 6 గంటలు నానబెట్టాలి. అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చితో పాటు ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు కలిపి రుబ్బిన పిండితో గారెలను నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.